యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన క్రేజ్ కి తగ్గట్లు ఇప్పటివరకు గర్జించలేదు….సింహాద్రి తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో గర్జించాలి అనుకున్నా అలాంటి కథ ఎన్టీఆర్ కి దొరకలేదు. ఇన్నాళ్ళకి ఆ కోరిక తీరబోతుంది అంటూ జనతాగ్యారేజ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అందరూ.
దానికి తగ్గట్లే ఎన్టీఆర్ తన క్రేజ్ పవర్ ని చూపిస్తూ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యాడు. తనకున్న మాస్ పవర్ ఎలాంటిదో రికార్డులతో చూపిస్తానని చెబుతున్నాడు ఎన్టీఆర్. సోషల్ మీడియాలో అన్ని రికార్డులను తన పేరిట పెట్టుకున్నాడు ఎన్టీఆర్.
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులను కూడా అలాగే రఫ్ఫాడి౦చాలని చూస్తున్న ఎన్టీఆర్ ని చూసి పాత రికార్డులకి మోత మ్రోగిపోవడం ఖాయమని చెబుతున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి