యుంగ్ రెబెల్ స్టార్ రెండేళ్లుగా గుర్రాలతో స్వారీ చేసి బోర్ కొట్టినట్లు ఉంది. అందుకే మార్కెట్ లో ఏ కొత్త కార్ వస్తే దాని గురించి తెలుసుకొని కొనడం స్టార్ట్ చేస్తున్నాడు. తాజాగా రూ. 2.82 కోట్ల విలువైన కొత్త రేంజ్ రోవర్ కారును కొన్నాడు.
దీనికి సంబంధించిన రిజిస్టర్ కోసం నిన్న ఖైరతాబాద్ లోని ఆర్ టి ఏ ఆఫీస్ కు వచ్చి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేసాడు. ప్రభాస్ రాకను తెలుసుకొని భారీ స్థాయిలో అభిమానులు చేరుకొని ప్రభాస్ జై జై లు పలికారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి