పవన్ కళ్యాణ్ కు మరో రేణుదేశాయ్ దొరికిందా..?


పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో ఇప్పటికి వరకు తనతో నటించిన హీరోయిన్ తో మరోసారి జోడి కట్టలేదు. ఒక్క రేణు దేశాయ్ తో తప్ప. అలాంటిది ఇప్పుడు ఇదివరకే తన పక్కన నటించిన హీరోయిన్ కి మరోసారి నటించే అవకాశం ఇవ్వడం తో మరోసారి పవన్ కు రేణు దేశాయ్ దొరికింది అనే కామెంట్స్ వేస్తున్నారు. అసలు స్టోరీ ఏంటి అంటే..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ ఫైకి వెళ్లనుంది.

కాగా ఈ చిత్రం లో పవన్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తుందని నిర్మాత శరత్ మరార్ ప్రకటించడం తో , ఇప్పటి వరకు పవన్ తన సినీ కెరీర్ లో మాజీ భార్య రేణుదేశాయ్ మినహా మారే హీరోయిన్ తోను రెండవసారి జోడి కట్టలేదు.అలాంటిది శృతి తో కట్టడం తో పవన్ కు మరో రేణు దొరికింది అని కామెంట్స్ వేస్తున్నారు.


కామెంట్‌లు