ప్రముఖ సంస్థ మైక్రోమ్యాక్స్ తాజాగా ఓ నూతన ‘ఇగ్నైట్ ఎల్‌పీక్యూ61’ పేరిట సరికొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర రూ.18,990 లకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. దీని ఫీచర్ల ఫై ఓ లుక్ వేస్తే..
* 14 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
* 1366 X 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* క్వాడ్‌కోర్ ఇంటెల్ పెంటియం ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్, విండోస్ 10 ఓఎస్
* 1 మెగాపిక్సల్ వెబ్‌క్యామ్, డ్యుయల్ స్పీకర్స్, వైఫై, బ్లూటూత్ 4.0
* యూఎస్‌బీ 3.0 పోర్ట్స్, మైక్రో హెచ్‌డీఎంఐ పోర్ట్, ల్యాన్ పోర్ట్,
* 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి