హీరోయిన్ మనుసు దోచిన కేటీఆర్‌..


వెండి తెర ఫై హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే మరోపక్క మేము సైతం అనే ప్రోగ్రామ్ తో కష్టాలలో ఉన్న వారిని ఆదుకుంటూ బాగా పాపులర్ అయిన మంచు లక్ష్మి , తాజాగా తెలంగాణ ఐటీ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఫై ప్రశంసలు జల్లు కురిపించింది. “నాతో సహా ఎవరి పుట్టిన రోజులకు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయరాదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంచు లక్ష్మి స్పందించింది. కేటీఆర్ లాంటి లీడర్లు ఎంతో మంది తెలుగు రాష్ట్రాలకు అవసరమన్నారు.

కామెంట్‌లు