కట్టప్ప ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. బాహుబలి చిత్రం తో రాజమౌళి కి ఎంత పేరు వచ్చిందో దానికి రెట్టింపు పేరు కట్టప్ప పాత్ర చేసిన సత్యరాజ్ కు వచ్చింది. కట్టప్ప కు సంబంధించిన ఎన్నో గేమ్స్ ఆన్లైన్ లో దర్శనం ఇచ్చాయంటే అతని పాత్ర కు ఎంత పేరు వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.
తాజాగా బాహుబలి లోని కట్టప్ప సీన్ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో లో సత్య రాజ్ నటించిన చిత్రానికి సంబంధించిన వీడియో తో కట్టప్ప సీన్ మార్ఫింగ్ చేసి నెట్ లో వదిలారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ తెగ షేర్ చేస్తా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో ఫై లుక్ వెయ్యండి.
click here to see video

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి