మరోసారి బాహుబలి రికార్డుని అవుట్ చేసిన జనతాగ్యారేజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ వాంటెడ్ మూవీ ఆఫ్ 2016 జనతాగ్యారేజ్ విడుదలకి ముందే భారీ క్రేజ్ ని సొంతం చేసుకుని ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్స్ టీసర్స్ తోనే సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతుంది.
ఆడియో రైట్స్ విషయంలో ఇప్పటికే బాహుబలి-కొమురంపులిల రికార్డులు బ్రేక్ చేసిన జనతాగ్యారేజ్ ఇప్పుడు మరోసారి బాహుబలి పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి తన సత్తా ఏంటో చాటిచెప్పింది.
బాహుబలి ఆడియో లైవ్ టెలికాస్ట్ కోసం టీవీ9 దాదాపు 1.40 కోట్ల రేటు చెల్లించగా ఇప్పుడు జనతాగ్యారేజ్ కి ఏకంగా 2 కోట్ల రేటు పలుకుతుందని సమాచారం. ఈ రేంజ్ రేటు దక్కుతుండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. కానీ ఈ సినిమా హక్కులు దక్కించుకున్న చానెల్ ఏంటో ఇంకా తెలియరాలేదు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి