ఏది మంచో, ఏది చెడో నేర్పించాల్సిన కొంత మంది గురువులు ఈ మధ్య శృంగార పాఠాలు నేర్పించి వారిని పక్క దారి పట్టిస్తున్నారు. ఇది చాలనట్లు ఏకంగా వారితోనే పడక సుఖాన్ని పంచుకుంటు గురువుల పేరు ను చెడకొడుతున్నారు..
ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా అమెరికా లో జరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఓ టీచర్ తన దగ్గర చదవు నేర్చుకునే స్టూడెంట్ పుట్టిన రోజు కానుకగా అతడితో పడక సుఖాన్ని పంచి వార్తల్లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళ్తే
లూయిస్ బర్గ్ ఏరియా హై స్కూల్ లో చదువుకునే అన్నదమ్ములలోఒకరిది పుట్టినరోజు కావడం తో తన సోదరుడికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బావుంటుందని రెండో సోదరుడు ఫేస్ బుక్ ద్వారా టీచర్ ను అడగగా అందుకు ఆమె ఇచ్చిన సలహా ఏమిటంటే.. పుట్టినరోజు కానుకగా మీ సోదరుడి తో శృంగారం లో పాల్గొంటానని చెప్పింది. అంతేకాదు రెండు వేర్వేరు సందర్భాలలో 17, 15 ఏళ్ల వయస్సు ఉన్న ఆ సోదరులతో శృంగారం లో పాల్గొంది. ఈ విషయం కాస్త బయటకు తెలియడం తో రంగం లోకి దిగిన పోలీసులు సదరు టీచర్ ని అరెస్ట్ చేసి జైల్ కు తరలించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి