జక్కన్న ఎన్టీఆర్ తో మొదలెట్టాడు…ఇప్పుడు కొడుకు కూడా….



ఇప్పుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ కూడా ఎన్టీఆర్ తోనే తన కెరీర్ ని మొదలుపెట్టాలని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడట. ఇన్నాళ్ళు తండ్రికి హెల్ప్ గా ఉంటూనే తెరవెనుక పనులతో బిజీగా ఉన్న కార్తీకేయ ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాడు.

అది ఎన్టీఆర్ తోనే మొదలుపెట్టి తన తండ్రి అడుగుజాడల్లో నడవాలి అని అనుకుంటున్నాడు కార్తీకేయ. ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం కథ రాసుకుంటున్న కార్తీకేయ త్వరలోనే ఎన్టీఆర్ కి ఆ కథని వినిపించబోతున్నాడట. మరి ఎన్టీఆర్ ముందు జక్కన్నతో చేస్తాడా లేక జక్కన్న తనయుడితో చేస్తాడో చూడాలి.

కామెంట్‌లు