రామ్ ‘పండగ చేస్కో’వడానికి సిద్ధం

రామ్ ‘పండగ చేస్కో’వడానికి సిద్ధం


యంగ్ హీరో రామ్ తాజా సినిమా ‘పండగచేస్కో’. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో.. మరో కథానాయికగా సోనాల్‌చౌహాన్ నటించింది. బలుపు, డాన్‌శీను లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన మలినేని గోపీచంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

కామెంట్‌లు