అమరవీరులకు ఏం చేశారని..? Kcr

add facebook like button '

అమరవీరుల కుటుంబాలను తెరాస
ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదుకోలేదని
టీ-తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి
విమర్శించారు. ఈరోజు హైదరాబాద్ లో
రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ..
విద్యార్థులు, ఉద్యోగులు తెలంగాణ
కోసం అహర్నిశలు కృషి చేశారని.. వాళ్ల
ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ
వచ్చిందన్నారు. అమరుల
త్యాగాలను టీ-సర్కార్
పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఇప్పటి వరకు ఎంతమంది
విద్యార్థులకు కేసీఆర్
ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని
రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.

add facebook like button '

కామెంట్‌లు