నందమూరి, నారా
వంశాభిమానులకు శుభవార్త.. కథానాయకుడు,
హిందూపురం తెలుగుదేశం శాసనసభ్యుడు నందమూరి
బాలకృష్ణ త్వరలో ‘తాతయ్య’ హోదాని
అందుకోబోతున్నారు. బాలయ్య పెద్ద
కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రహ్మణి
త్వరలో మాతృత్వాన్ని పొందబోతున్నారు. ఈ
శుభవార్తను నారా లోకేష్ ఒక ఆంగ్ల
పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో
ధ్రువీకరించారని సమాచారం.
المشاركات
తాతయ్య కాబోతున్న బాలయ్య...
add facebook like button