మైండ్ బ్లాంక్ చేసిన తమన్న

' '

ప్రస్తుతం  దక్షిణాది
సినిమాల పై దృష్టి  పెట్టి
వరసగా సినిమాలు చేస్తున్న తమన్నా చేతిలో నాలుగు సినిమాలు పడేసరికి    ఈమె కూడ ప్రస్తుతం      నిర్మాతలకు చు   అన  ే వార్తలు హడావిడి   చేస్తున్నాయి. ' కోలీవుడ్
యంగ్ హీరో శివకార్తికేయన్కు మరియు లింగు స్వామికి  తమన్నా చెప్పిన   ముదురు సమాధానంతో మైండ్   బ్లాంక్   అయ్యింది   అనే
వార్తలు వస్తునాయి. రజనీ
మురుగన్ పేరుతో కోలీవుడ్ లో
తీస్తున్న ఈ  సినిమాను దర్శకుడు లింగు     నిర్మిస్తున్నాడు. యంగ్
హీరో   శివకార్తికేయన్    కోరికను గ్రహించి ఈ సినిమా  నిర్మాత లింగ్ స్వామి ఈ   సినిమాకు హీరోయిన్ గా  తమన్నాను సంప్రదిస్తే   తనకు టాలీవుడ్ బాలీవుడ్లలో ఇస్తున్న  భారీ
పారితోషికాల లిస్టు చెప్పి  మీరైతే ఎంత  ఇస్తారు అంటూ ప్రముఖ
దర్శకుడు లింగు స్వామినే  ఖంగారు పెట్టిందట మిల్కీ  బ్యూటీ. దీనితో
అదిరిపోయిన లింగు స్వామి కోలీవుడ్ లో మార్కెట్ లేని
తమన్నాకు కోరినంత భారీ
మొత్తాలు ఇవ్వడం ఇష్టం
తెలుగు నిర్మాతల దగ్గర
అంత  డబ్బు మూలుగు తోందా
అంటూ మిల్కీ బ్యూటీ పై
సెటైర్లు ' వేసి, శివ కార్తికేయన్ కి మరో  హీరోయిన్ ను వెతికే పనిలో
బిజీగా  ఉన్నాడు అంటూ కోలీవుడ్
మీడియా  వార్తలు వ్రాస్తోంది.
శివకార్తికేయన్ కు తమన్నా
సమాధానం తెలిసి మైండ్
బ్లాంక్ అయిందట.

Sharing

Facebook

Google +

[] Tags
Heroines,Gossips and more ..

'

కామెంట్‌లు