' add facebook like button '
నందమూరి నట సింహం నటరత్న
బాలకృష్ణకి పద్మశ్రీ
అవార్డు వస్తుందా అంటే అవుననే
అంటున్నాయి,సినీ, రాజకీయ వర్గాలు.
ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా
ఆంధ్రప్రదేశ్,తెలంగాణా
ప్రభుత్వాలు పంపే ' భారత
రత్న,పద్మశ్రీ పేర్లలో ఈసారి
నందమూరి తారక రామారావు, పి.వి
నరసింహారావు పేరును కేంద్రానికి
పంపినట్లు సమాచారం.
బాలయ్యకు పద్మశ్రీ గురించి కూడా
ప్రతిపాదించారు. అటు ఎంఎల్ఏ గా,
నటుడిగా,కేన్సర్ ఆసుపత్రి ద్వారా
బాలయ్య చేసే సేవలను గురించి
కేంద్రానికి ఒక లేఖ పంపారు. ఎలా
అయినా ఈసారి నందమూరి కుటుంబానికి
భారత రత్న లేదా పద్మశ్రీ, లేదంటే
రెండు దక్కే
సూచనలు కనిపిస్తున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి