కాశ్మీర్ కు 5 కోట్ల ఆర్థిక సాయం! CBN

add facebook like button '

జమ్మూ కాశ్మీర్ వరదలపై ఏప
సీఎం చంద్రబాబు సమీక్ష
నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న
వారిని ఆదుకోవడం కోసం ఏపీ
ప్రభుత్వం తమ వంతుగా 5 కోట్ల
ఆర్థిక సాయం ప్రకటించింది .
భారీ వర్షాలు, కొండ చరియలు విరిగి
పడటంతో ఇప్పటి వరకు 200 మంది
చనిపోగా, 4 లక్షల మంది వరదలో
చిక్కుకుపోయారు. ఇప్పటికే 49 వేల
మంది బాధితుల్ని ఆర్మీ సురక్షిత
ప్రాంతాలకు తరలించింది.
బాధితులను ఆదుకోవడం కోసం ఏపీ
ప్రభుత్వం తన వంతు సాయంగా 300
మెట్రిక్ టన్నుల రెడీ టూ ఈట్
న్యూట్రిషియన్ పుడ్ ను పంపాలని
నిర్ణయించారు. ఇప్పటికే ఏపీ సర్కార్
145 మెట్రిక్ టన్నుల న్యూట్రిషన్
ఫుడ్ ప్యాకెట్లను ఎయిర్ఫోర్స్ ద్వారా
కాశ్మీర్కు పంపింది. ఇక, పేద
రాష్ట్రమైన ఒడిశా కూడా కాశ్మీర్
కు రూ. 5 కోట్ల ఆర్థికసహాయాన్ని
ప్రకటించింది.

కామెంట్‌లు