2, మార్చి 2017, గురువారం

బ్రేకింగ్ న్యూస్: ఎన్టీఆర్ పై సుధీప్ ఓపెన్ కామెంట్ వింటే షాక్ అవుతారు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ ఒక పక్క కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు ఎన్టీఆర్ జోబులోకి వెళ్ళిపోతున్నాయి. అదే సమయంలో జనతాగ్యారేజ్ వల్ల కొన్ని సినిమాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి.

లేటెస్ట్ గా జనతాగ్యారేజ్ వల్ల నా సినిమా చాలా నష్టపోయింది అంటూ ఓ స్టార్ హీరో గగ్గోలు పెడుతున్నాడు. ఆ స్టార్ హీరో మన దగ్గర హీరో కాదండీ పక్క రాష్ట్రం కర్ణాటక సూపర్ స్టార్ కిచ్చ సుధీప్. ఈయన నటించిన కోతిగుబ్బ 2 కూడా జనతాగ్యారేజ్ తోనే రిలీజ్ అయ్యింది..

తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కన్నా కూడా అక్కడ జనతాగ్యారేజ్ కలెక్షన్స్ సూపర్ గా ఉండటంతో ఎన్టీఆర్ వల్ల నా సినిమా చాలా నష్టపోయింది అంటూ ఆ హీరో గగ్గోలు పెడుతున్నాడట. పక్క రాష్ట్ర స్ట్రైట్ హీరో సినిమాకి కూడా మన హీరో ఎఫెక్ట్ చూపించాడు అంటే అక్కడ ఎన్టీఆర్ డామినేషన్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

లేబుళ్లు: ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్