1, సెప్టెంబర్ 2016, గురువారం

జనతా గ్యారేజ్ పబ్లిక్ టాక్.. అదుర్స్ !



భారీ అంచనాల మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే బొమ్మ పడిపోయింది. ఫస్ట్ టాక్ బయటికొచ్చింది. అయితే, పబ్లిక్ టాక్ మాత్రం అదిరిపోయింది. ఎన్టీఆర్ అభిమానులు గ్యారేజ్ బ్లాక్ బస్టర్ ని సినిమాగా తేల్చిపోయారు. ఒక్క సీన్ మైండ్ పోయే విధంగా ఉందని అభిమానులు అంటున్నారు. అయితే, బెనిఫిట్ షో చూసేవారంతా ఎన్ టీఆర్ హార్ట్ కోర్ ఫ్యాన్స్ అయి ఉంటారు. 

ప్రస్తుతానికైతే.. పబ్లిక్ టాక్ ని చూసి మురిసిపోండీ… !

Like us on Facebook.!

లేబుళ్లు: ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్